Image Source: Netflix

గాల్ గాడోట్, ఆలియా భట్ హాలీవుడ్ సినిమా ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.

Image Source: Netflix

ఆలియా భట్‌కు మొదటి హాలీవుడ్ సినిమా ఇదే.

Image Source: Netflix

కథ విషయానికి వస్తే... రేచెల్ స్టోన్ (గాల్ గాడోట్) బ్రిటిష్ గూఢచార సంస్థ ఎంఐ6లో స్పై.

Image Source: Netflix

కానీ రహస్యంగా ‘ది ఛార్టర్’ అనే ఇంటర్నేషనల్ ఏజెన్సీ కోసం పని చేస్తూ ఉంటుంది.

Image Source: Netflix

అనుకోని పరిస్థితుల్లో భారతీయ హ్యాకర్ కేయా ధావన్‌తో (ఆలియా భట్) తలపడాల్సి వస్తుంది.

Image Source: Netflix

‘హార్ట్’ అనే డివైస్ కోసం జరిగే పోరాటమే ఈ సినిమా.

Image Source: Netflix

ఏమాత్రం గ్రిప్పింగ్‌గా లేకుండా స్క్రీన్‌ప్లే సాగుతుంది.

Image Source: Netflix

కేవలం ఒక్క యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే ఆకట్టుకుంటుంది.

Image Source: Netflix

నిడివి రెండు గంటలే అయినా సినిమాతో ఎంగేజ్ అవ్వడం కష్టమే.

Image Source: Netflix

ఏబీపీ దేశం రేటింగ్: 2/5