అతి ఎప్పుడూ మంచిది కాదు. అది ఆహారమైనా, వ్యాయమమైనా.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఫుడ్, బెడ్ చాలా ముఖ్యం. అలాగే వ్యాయమం కూడా.

అయితే, చాలామంది అన్నీ అతిగానే చేస్తారు. ముఖ్యంగా వ్యాయామం.

నిత్యం వ్యాయామం చేస్తే ఆకస్మిక గుండెపోటు లేదా గుండె సమస్యల నుంచి బయటపడవచ్చు.

గుండె జబ్బుల నివారణకు వ్యాయమంతోపాటు ఆరోగ్యకర ఆహారం తీసుకోవాలి.

అయితే, మీరు మీ వ్యాయామ సామర్థ్యం ఎంతో తెలుసుకోవాలి.

అతిగా వ్యాయామం చేస్తే కార్డియాక్ అరెస్టకు గురయ్యే ప్రమాదం ఉంది.

వ్యాయామం చేసేప్పుడు మీ హార్ట్ బీట్ రేట్ 80 శాతం దాటకూడదు. ఇది రెడ్ జోన్‌గా పరిగణించబడుతుంది.

రెడ్ జోన్ గుండెపోటు ప్రమాదాన్ని విపరీతంగా పెంచుతుందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు.

Images Credit: Pexels