భాగస్వామిని ఎక్కువ సేపు సుఖపెట్టేందుకు చాలామంది వయాగ్రా వాడతారు. కొన్ని ఆహారాలు వయాగ్రా కంటే పవర్‌ఫుల్‌గా పనిచేస్తాయని మీకు తెలుసా? కుంకుమ పువ్వు: ఇది తింటే అంగస్తంభన సమస్యలే ఉండవట. కుంకుమ పువ్వు: ఇది తింటే అంగస్తంభన సమస్యలే ఉండవట. మెంతులు: రోజుకు 600 మిల్లీ గ్రాముల మెంతుల పొడి తీసుకుంటే మీకు తిరుగే ఉండదట. పుచ్చకాయ: దీన్ని మీరు అస్సలు ఊహించి ఉండరు కదా. ఇందులోని L-citrulline ‘గట్టి’గా ఉంచుతుంది. కాఫీ: మీరు కాఫీ ప్రియులా? అయితే మీకు తిరుగే ఉండదు. బెడ్ రూమ్‌లో రోజూ పండుగే. మునగ: దీనికి గురించి మీరు వినే ఉంటారు. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలు పెంచి, మిమ్మల్ని ఛాంపియన్ చేస్తుంది. ఓట్స్: బరువు తగ్గేందుకే కాదు.. ఇందులోని L-arginine వయాగ్రాల పనిచేస్తుంది. Images Credit: Pexels