గర్భధారణ సమయంలో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలనేది కొందరికి తెలియదు.

ఏ మాత్రం అజాగ్రత్తగా తిన్నా సరే అది బేబి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది.

సమతుల్యమైన ఆహారం తీసుకుంటే గర్భణీలకు మంచిదట.

తాజా పండ్లు, కూరగాయలు తమ డైట్​లో ఉండేలా చూసుకోవాలి.

ఆకు కూరలు, సిట్రస్ పండ్లు తీసుకుంటే చాలా మంచిది.

బేబి బోన్స్, ఎముకల వృద్ధి కోసం కాల్షియం ఉండే పదార్థాలు తీసుకోవాలి.

బీన్స్, మీట్ వంటి ఐరన్ రిచ్​ ఫుడ్స్ మీకు, బేబి ఆరోగ్యానికి మంచివి.

ప్రెగ్నెన్సీ సమయంలో డీహైడ్రేట్​ కాకుండా నీరు ఎక్కువగా తాగాలి. (Images Source : Pixabay)