ప్రెగ్నెంట్స్ ఈ ఫుడ్స్ తప్పకుండా తీసుకోవాలి!

ప్రెగ్నెంట్స్ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

చక్కటి పోషకాహారం తల్లితో పాటు, బిడ్డ ఆరోగ్యానికి చాలా మంచిది.

గుడ్లలోని ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు పుట్టబోయే బిడ్డకి చాలా ఉపయోగం. మెదడు అభివృద్దికి తోడ్పడుతాయి.

బ్రకోలీలోని విటమిన్ A ఎముకల పెరుగుదలకు, విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది.

పాలకూరలో ఫోలిక్ యాసిడ్ బిడ్డకి పుట్టుకతో వచ్చే లోపాలను తగ్గిస్తుంది.

బెర్రీస్‌లో విటమిన్ C, పొటాషియం, ఫైబర్, ఫోలిక్ యాసిడ్స్‌ తల్లి, బిడ్డకు ఎంతో మంచిది.

అవకాడోలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బిడ్డను ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.

బీన్స్ లోని ఐరన్, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, మినరల్స్, ప్రోటీన్, విటమిన్స్ బిడ్డకి పోషకాలను అందిస్తాయి.

All Photos Credit: Pixabay.com