స్టవ్ వెలిగించకుండా, చుక్క నూనె కూడా వేయకుండా చేసుకునే ఈ ఫుడ్స్ తిన్నారంటే హెల్తీగా ఉంటారు.



అనేక రకాల పండ్లతో చేసుకునే ఫ్రూట్ సలాడ్. ఆరోగ్యకరం, పోషకాలు నిండినది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది.


మొలకలు చాలా ఆరోగ్యకరమైనవి. ప్రోటీన్లు, విటమిన్లతో నిండి ఉన్నాయి.
మొలకల ఛాట్ చేసుకోవడానికి కొన్ని ఉల్లిపాయలు, మసాలా ఛాట్ ఉంటే చాలు.


క్యారెట్ జీడిపప్పు కోల్స్లా. తరిగిన క్యారెట్ ముక్కల్లో చిక్కటి పెరుగు, జీడిపప్పు వేసి కలుపుకుని తినడమే.



స్ట్రాబెర్రీ సోర్బెట్ పుల్లటి పానీయం. ఐస్, స్ట్రాబెర్రీలతో తయారు చేస్తారు.



దోసకాయతో చేసే సూప్ ఇది. మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
ప్రోటీన్లు, విటమిన్లు, ప్రొ బయోటిక్స్ అందుతాయి.


బాదం మలై కుల్ఫీ కండెన్స్డ్ మిల్క్ తో చేస్తారు. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.



దోసకాయ, ఆలివ్ ఆయిల్, కొన్ని పుదీనా ఆకులుతో చేసుకుంటే చక్కని సలాడ్.



భారతీయ రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ భెల్ పూరీ. ఈ చిరుతిండి కోసం రకరకాల మిశ్రమాలు వేసి చేస్తారు.



Images Credit: Pixabay/ Pexels