క్యారెట్ కొత్తిమీర జ్యూస్ పూర్తిగా విటమిన్ సి తో నిండి ఉంటుంది.

ఉదయాన్నే దీనిని తాగడం వల్ల స్కిన్, హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు.

పోషకాలతో నిండిన ఈ జ్యూస్ మీకు మచ్చలు లేని చర్మాన్ని అందిస్తుంది.

కొల్లాజెన్ ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తుంది.

కొల్లాజెన్​ స్కిన్​ను రిపేర్ చేసి.. వృద్ధాప్యఛాయలను తగ్గిస్తుంది.

దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ చేసే డ్యామేజ్​ను దూరం చేస్తాయి.

స్కిన్​ను డిటాక్స్​ చేసి.. లోపలి నుంచి మొటిమల సమస్యను తగ్గిస్తుంది.

క్యారెట్​లోని బీటా కెరోటిన్ సూర్యరశ్మి నుంచి మీ చర్మాన్ని రక్షిస్తుంది. (Picture Credit : Pexels)