పరగడుపున చాలామంది నీళ్లు తాగుతారు. అది ఆరోగ్యానికి మంచిదని అని చెప్తుంటారు డాక్టర్లు. ప్రతి రోజు లేచిన వెంటనే నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. నీళ్లు తాగడం వల్ల వచ్చే లాభాలు ఏంటో ఒకసారి చూద్దాం. నిద్రలో కోల్పోయిన హైడ్రేషన్ ని రీగెయిన్ చేసుకోవాంటే నీళ్లు తాగాలి. మెటబాలిజమ్ బూస్ట్ అవుతుంది. డైజషన్ కి ఉపయోగపడుతుంది. శరీరంలోని టాక్సిన్లను బయటికి పంపేస్తుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. బ్రెయిన్ ని హైడ్రేటెడ్ గా ఉంచి ఏకాగ్రతను పెంచుతుంది. కడుపు నిండేలా చేసి.. కేలరీలు తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఏబీపీని ఫాలో అవ్వండి.