ఈ రోజుల్లో ఎక్కువగా వస్తున్న ఆరోగ్య సమస్య.. బీపీ బీపీని తగ్గించేందుకు కూరగాయలు, పండ్లు, లో ఫ్యాట్ డెయిరీ ప్రాడెక్ట్స్ ఉపయోగపడతాయి. డైట్ లో కూరగయాలు ఎక్కువగా ఉంటే.. బ్లడ్ ప్రజర్ కంట్రోల్ అవుతుంది. బంగాళదుంపలో పొటాషియం, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. బీట్ రూట్, బీట్ గ్రీన్స్ లో నైట్రేట్స్ ఉంటాయి. రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. బీపీ కంట్రోల్ అవుతుంది. టమోటాలు, టామోటా ప్రాడెక్ట్స్ లో ఉండే పొటాషియం, లైకోపెన్ బ్లడ్ ప్రజర్ ని కంట్రోల్ చేస్తుంది. ఆకుకూరల్లో డైటరీ న్యూట్రిన్స్ ఉంటాయి. అవి వాసోడైలేటర్స్ ని రక్తనాళాలను వెడల్పు చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఆకార్న్ స్క్వాష్, బటర్ నట్ స్క్వాష్, కబోచ, స్పెగటీ స్క్వాష్, స్టార్చీ ఫ్లష్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఏబీపీని ఫాలో అవ్వండి.