విటమిన్ B12 లోపం వల్ల మన చేతులు, కాళ్లకు తిమ్మిర్లు పడతాయి

Published by: Shankar Dukanam
Image Source: pexels

B12 లోపం నరాలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల జలదరింపు అనుభూతి కలుగుతుంది

Image Source: pexels

కొన్ని సందర్భాలలో విటమిన్ B1 లోపం కూడా నరాలకు సంబంధించిన సమస్యను కలిగిస్తుంది

Image Source: pexels

విటమిన్ B6 లోపం కూడా చేతులు, కాళ్లు తిమ్మిర్లు రావడానికి కారణం కావచ్చు

Published by: Shankar Dukanam
Image Source: pexels

కానీ ప్రతిసారి తిమ్మిరికి కారణం విటమిన్ లోపమే అని చెప్పలేం.

Image Source: pexels

ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చోవడం వల్ల చేతులు, కాళ్లు కూడా మొద్దుబారవచ్చు

Image Source: pexels

నరాలపై ఒత్తిడి, డయాబెటిస్ వంటి పరిస్థితులు కూడా తిమ్మిర్లకు కారణమయ్యే అవకాశం ఉంది

Image Source: pexels

ఒకవేళ తిమ్మిరి పదే పదే వస్తుంటే డాక్టర్ విటమిన్, ఇతర అవసరమైన టెస్టులను సూచించవచ్చు

Image Source: pexels

డాక్టర్ సలహా లేకుండా విటమిన్ మెడిసిన్ మీరు సొంతంగా తీసుకోవద్దు

Image Source: pexels