కాళ్లు అకస్మాత్తుగా పట్టేసినట్లు ఎందుకు అనిపిస్తుంది.

Published by: Shankar Dukanam
Image Source: Pexels

మనం సాధారణంగా మాట్లాడే భాషలో దాన్ని కాళ్లు పట్టేయడం అని అంటాం

Image Source: pexels

శరీరంలో నీరు తక్కువైనప్పుడు కండరాలు సరిగ్గా పనిచేయవు. ఆ సమయంలో పట్టేసినట్లు అవుతుంది

Image Source: Pexels

శరీరంలో రక్త ప్రసరణ దెబ్బతినడం, అవసరమైన ఖనిజలవణాలు పొటాషియం, కాల్షియం లోపం వల్ల కూడా ఇలా జరుగుతుంది

Image Source: pexels

ఎక్కువసేపు నడవడం, పరిగెత్తడం లేదా ఒకే చోట నిల్చోవడం, కూర్చోవడం వల్ల కూడా కండరాల తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంది

Image Source: Pexels

ఈ అన్ని కారణాల వల్ల కండరాలపై ప్రభావం పడి, మీకు కాళ్లల్లో తిమ్మిర్లు వస్తాయి

Image Source: Pexels

ప్రధానంగా విటమిన్ B12, విటమిన్ D3 లోపం వల్ల కండరాలు బలహీనపడతాయి

Image Source: Pexels

మీకు కాళ్లలో తిమ్మిర్లు వచ్చినప్పుడు కాళ్లను తేలికగా మసాజ్ చేయండి

Image Source: Pexels

దీనివల్ల రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. తిమ్మిర్ల నుండి ఉపశమనం లభిస్తుంది

Image Source: pexels