బాత్రూం గోడలకు పట్టే మురికిని ఎలా తొలగించాలి?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

బాత్రూమ్ లో మురికి పేరుకుపోవడం ఒక సాధారణ సమస్య

Image Source: pexels

సమయానికి శుభ్రం చేయకపోతే ఇది వేగంగా పెరుగుతుంది

Image Source: pexels

బాత్‌రూమ్‌లో నాచు తరహా మురికి పట్టడానికి ప్రధాన కారణం తేమ, తక్కువ వెంటిలేషన్ కావచ్చు

Image Source: pexels

ఇలాంటి పరిస్థితుల్లో బాత్రూమ్ నుండి మురికిని తొలగించడానికి సులభమైన ,ప్రభావవంతమైన మార్గాలను తెలుసుకుందాం

Image Source: pexels

బేకింగ్ సోడా , నీటితో శుభ్రం చేయండి ఇది సులభమైన , సహజమైన పద్ధతి

Image Source: pexels

తెల్ల వెనిగర్ వేసి దానిని కొద్దిసేపు వదిలేయండి కొంత సమయం తర్వాత దానిని బ్రష్‌తో రుద్ది శుభ్రం చేయండి

Image Source: pexels

ఎక్కువ మొండి మురికి ఉంటే బ్లీచ్ ను నీటిలో కలిపి బ్రష్ సహాయంతో శుభ్రం చేయండి

Image Source: pexels

మురికి పట్టకుండా ఉండాలంటే బాత్రూమ్ ను ఎప్పుడూ పొడిగా గాలి ఆడేలా ఉంచాలి

Image Source: pexels

బాత్ రూమ్ ను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండండి

Image Source: pexels