జాన్ అబ్రహం లాంటి బాడీ కావాలంటే ఏం తినాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

బలమైన, ఫిట్ బాడీ బిల్డ్ చేసుకోవడానికి ప్రతిరోజూ తగినంత ప్రోటీన్ తీసుకోవడం అవసరం

Image Source: pexels

గుడ్లు, చికెన్, చేప, పనీర్, పప్పు, సోయా ప్రోటీన్ కు మంచి వనరులుగా ఉన్నాయి

Image Source: pexels

కండరాల శక్తి కోసం ఓట్స్, బ్రౌన్ రైస్, చిలగడదుంప వంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను చేర్చుకోవాలి

Image Source: pexels

బాదంతో పాటు అక్రోట్లు, మొలకెత్తిన విత్తనాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి ప్రయోజనకరంగా ఉంటాయి.

Image Source: pexels

ప్రతిసారి భోజనంలో ఆకుపచ్చ కూరగాయలు, సీజనల్ పండ్లు చేర్చుకుంటే అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి

Image Source: pexels

వర్కౌట్ తర్వాత ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు కలిగిన బ్యాలెన్స్‌డ్ ఆహారం మీరు త్వరగా రికవర్ కావడానికి దోహదం చేస్తుంది

Image Source: pexels

శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి, మెరుగైన పనితీరు కోసం తగినంత నీరు తాగాలి

Image Source: pexels

ప్రాసెస్డ్ ఫుడ్, ఎక్కువ చక్కెర, వేయించిన ఆహార పదార్థాలు తినడం చాలా వరకు తగ్గించాలి.

Image Source: pexels

పరిమిత స్ట్రెంత్ ట్రైనింగ్, తగినంత నిద్ర (రోజూ 7 నుంచి 8 గంటలు), ప్రోటీన్ ఆహారం అన్నీ అవసరం

Image Source: pexels

ఏదైనా ఆహారం లేదా సప్లిమెంట్ ప్రారంభించే ముందు ఫిట్‌నెస్ నిపుణులు లేదా డాక్టర్‌ను సంప్రదించాలి

Image Source: pexels