మెరిసే చర్మం కోసం ప్రతిరోజూ ఈ 10 ఆహారాలు తినండి

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

బాదంపప్పులో ఉండే విటమిన్ E చర్మానికి పోషణనిచ్చి దానిని మెరిపించడానికి సహాయపడుతుంది

Image Source: pexels

బొప్పాయి తినడం వల్ల చర్మంపై ఉన్న డెడ్ స్కిన్ తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది

Image Source: pexels

నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది కొల్లాజెన్ను పెంచి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది

Image Source: pexels

టమాటాలో లైకోపిన్ ఉంటుంది ఇది చర్మాన్ని సూర్యుని హానికరమైన కిరణాల నుండి రక్షించడంలో సహాయపడుతుంది

Image Source: pexels

దోసకాయ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది దీనివల్ల చర్మం తాజాగా,కాంతివంతంగా కనిపిస్తుంది

Image Source: pexels

పాలకూరలో ఐరన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి చర్మపు రంగును మెరుగుపరచడంలో సహాయపడతాయి

Image Source: pexels

అఖరోట్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది ఇది చర్మాన్ని మృదువుగా , ఆరోగ్యంగా ఉంచుతుంది

Image Source: pexels

అవిసె గింజలు లేదా చియా గింజలను తీసుకోవడం చర్మం తేమను నిలుపుకోవడానికి మరియు కాంతిని పెంచడానికి సహాయపడుతుంది

Image Source: pexels

రోజు తగినంత నీరు, కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది దీనివల్ల చర్మంపై సహజమైన మెరుపు నిలిచి ఉంటుంది

Image Source: pexels