ఆయిలీ స్కిన్ ఉన్నవారికి 7 విలువైన చిట్కాలు

Published by: Shankar Dukanam
Image Source: pexels

జిడ్డు చర్మం ఉన్నవారికి ప్రతిరోజూ సంరక్షణ అవసరం

Image Source: pexels

మంచి అలవాట్లను అలవర్చుకోవడం వల్ల చర్మం శుభ్రంగా, తాజాగా కనిపించవచ్చు

Image Source: pexels

చాలా మందికి జిడ్డు చర్మాన్ని ఎలా మెయింటైన్ చేయాలని సందేహం ఉంటుంది.

Image Source: pexels

రోజుకు 2 సార్లు ముఖాన్ని తేలికపాటి ఫేస్ వాష్ తో శుభ్రం చేయండి

Image Source: pexels

ముఖంపై పదే పదే చేతులు పెట్టడం మానుకోవాలి. లేకపోతే చేతికి జిడ్డు అంటుకుంటుంది.

Image Source: pexels

ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ టైమ్ టు టైమ్ ఉపయోగించాలి

Image Source: pexels

వేయించిన, అతి తీపి ఆహారాన్ని తక్కువగా తినాలి

Image Source: pexels

ఎక్కువ నీరు తాగాలి. దాంతో పాటు తాజా పండ్లు, కూరగాయలు తింటే ఆయిల్ రావడం తగ్గుతుంది.

Image Source: pexels

వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది

Image Source: pexels

ముఖంపై మొటిమలు లేదా ఆయిల్ సమస్య ఎక్కువగా ఉంటే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి

Image Source: pexels