ధనవంతులు బ్రేక్‌ఫాస్ట్‌లో ఏమేం తింటారు

Published by: Shankar Dukanam
Image Source: pexels

ధనవంతులు సాధారణంగా పౌష్టికాహారం, సమతుల్యమైన అల్పాహారం తీసుకోవడానికి ఇష్టపడతారు

Published by: Shankar Dukanam
Image Source: pexels

వారి అల్పాహారంలో ప్రోటీన్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్ బ్యాలెన్స్ ఉంటుంది

Image Source: pexels

వారు తరచుగా గుడ్లు, ఓట్స్, గ్రీక్ యోగర్ట్ తో పాటు తాజా పండ్లను తింటారు

Image Source: pexels

చాలా మంది అవకాడో, నట్స్ కూడా వారి అల్పాహారంలో చేర్చుకుంటారు

Image Source: pexels

కొందరు హోల్ గ్రెయిన్ బ్రెడ్ పీనట్ బటర్ లేదా బాదం బటర్ తినడానికి ఇష్టపడతారు

Image Source: pexels

భారత ధనిక కుటుంబాలలో కొందరు ఇడ్లీ, ఉప్మా, పెసరపప్పు చీలా, పెరుగు తినడానికి ఇష్టపడతారు.

Image Source: pexels

వారు సాధారణంగా తక్కువ చక్కెర, తక్కువ ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను ఎంచుకుంటారు

Image Source: pexels

తాజా జ్యూస్ బదులుగా మొత్తం పండు లేదా చక్కెర లేని స్మూతీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు

Image Source: pexels

లిమిటెడ్ టైంలో బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం కూడా వారి ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఒక ముఖ్యమైన భాగం

Image Source: pexels