ఇంట్లో కూర్చుని పొట్ట కొవ్వును తగ్గించడం సాధ్యమేనా

Published by: Shankar Dukanam
Image Source: pexels

ప్రతిరోజు 20 నుంచి 30 నిమిషాలు వ్యాయామం లేదా వేగంగా నడవటాన్ని అలవాటు చేసుకోండి.

Image Source: pexels

ఇంట్లో ప్లాంక్ స్క్వాట్స్, బాడీవెయిట్ ఎక్సర్సైజులు చేస్తూ ఉండాలి.

Image Source: pexels

తీపి, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. వీలైతే మానేయండి

Image Source: pexels

ఆహారంలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను చేర్చండి

Image Source: pexels

శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా రోజంతా తగినంత నీరు తాగుతూ ఉండాలి

Image Source: pexels

ప్రతిరోజు 7 నుండి 8 గంటలు మంచి నిద్రపోతేనే ఆరోగ్యానికి మంచిది

Image Source: pexels

పొట్ట కొవ్వును మాత్రమే విడిగా తగ్గించడం సాధ్యం కాదు. కనుక మీ మొత్తం బరువును కూడా తగ్గించాలి

Image Source: pexels

ఒత్తిడి తగ్గించుకోవడానికి మీకు నచ్చిన పనులు చేయడానికి ప్రయత్నించండి

Image Source: pexels

క్రాష్ డైట్ బదులుగా బ్యాలెన్స్‌డ్ ఫుడ్ తీసుకోవడం ప్రారంభించాలి.

Image Source: pexels

క్రమబద్ధమైన దినచర్య, ఓర్పుతో ప్రతిరోజూ వర్కౌట్స్ చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి

Image Source: pexels