పిల్లలలో మంచి అలవాట్లను ఇలా పెంపొందించండి

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

బాల్యంలో నేర్చుకున్న మంచి అలవాట్లు జీవితాంతం తోడుంటాయి

Image Source: pexels

తల్లిదండ్రుల చిన్న చిన్న విషయాలు కూడా పిల్లలపై ప్రభావం చూపుతాయి

Image Source: pexels

పిల్లలలో మంచి అలవాట్లు ఎలా అలవర్చాలి అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది తెలుసుకుందాం

Image Source: pexels

పిల్లల కోసం ప్రతిరోజూ ఒక నిర్ణీత సమయం, దినచర్యను రూపొందించండి

Image Source: pexels

మీరు నేర్పించాలనుకుంటున్న అలవాటును ముందుగా మీరు స్వయంగా అలవర్చుకోండి

Image Source: pexels

పిల్లలకు ప్రేమగా అర్థమయ్యేలా చెప్పండి మంచి అలవాట్లు ప్రతిరోజు నేర్పండి

Image Source: pexels

పిల్లలు మంచి పని చేస్తే వారిని ప్రశంసించండి

Image Source: pexels

తప్పులపై కోపగించుకునే బదులు ప్రేమగా అర్థం చేయించండి

Image Source: pexels

పిల్లలకు మంచి చెడుల తేడాను నెమ్మదిగా వివరించండి

Image Source: pexels

మంచి అలవాట్లను అలవర్చుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి ఓపికగా ఉండండి

Image Source: pexels