పిజ్జా జీర్ణం కావడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా

Published by: Shankar Dukanam
Image Source: Pexels

పిజ్జా తిన్న తర్వాత అరగడానికి సాధారణంగా 6 నుండి 8 గంటల టైమ్ పట్టవచ్చు

Image Source: pexels

ప్రిజ్జాలో ఉండే మైదా చీజ్, కొవ్వు జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి

Image Source: Pexels

చీజ్, నూనె ఎక్కువగా ఉండటం వల్ల కడుపులో ఏదో బరువు ఉన్నట్లుగా అనిపించవచ్చు

Image Source: Pexels

పిజ్జా తిన్నాక మొదటి దశ కడుపులో ప్రారంభమవుతుంది. ఆహారం చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది

Image Source: pexels

దీని తర్వాత పోషకాలు చిన్న ప్రేగులో చేరి శరీరంలో శోషణకు గురవుతాయి.

Image Source: pexels

ఎక్కువ చీజ్, అదనపు టాపింగ్స్, పెద్ద సైజు పిజ్జా జీర్ణం కావడానికి మరింత ఎక్కువ సమయం పట్టవచ్చు

Image Source: pexels

పిజ్జా తిన్న తర్వాత వెంటనే పడుకోవడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ సమస్య పెరగవచ్చు

Image Source: Pexels

పిజ్జా తిన్న కొంత సమయం తరువాత వాకింగ్ చేయడం ద్వారా జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది

Image Source: pexels

పిజ్జా రెగ్యూలర్‌గా తినవద్దు. అయితే ఫిజికల్ గా ఎక్సర్‌సైజ్, వర్కౌట్ లాంటివి చేసేవారికి త్వరగా జీర్ణమవుతుంది.

Image Source: pexels