ఏ వైపు తిరిగి నిద్రపోతే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది.

Image Source: pexels

ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల కడుపులోని యాసిడ్ ఆహార నాళంలోకి తిరిగి వచ్చే అవకాశం తగ్గుతుంది

Image Source: pexels

ఇది గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఉన్న వారికి కూడా ఉపశమనం కలిగించవచ్చు

Image Source: pexels

రాత్రిపూట ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే పడుకోవడం మానుకోవాలి

Image Source: pexels

కుడివైపు తిరిగి పడుకోవడం కొందరిలో యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను పెంచుతుంది

Image Source: pexels

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం సరైన దిండు, సరైన నిద్ర భంగిమ కూడా అవసరం

Image Source: pexels

మీకు జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించండి

Image Source: pexels

భోజనం చేసిన 2, 3 గంటల తర్వాత నిద్రపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Image Source: pexels

సరైన ఆహారం, మంచి నిద్ర రెండూ కలిసి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి

Image Source: pexels