టీ తాగే సమయంలో వీటిని అసలు తినకూడదు

Published by: Shankar Dukanam
Image Source: pexels

టీతో పాటు ప్రతి ఆహారం పదార్థాలు తినడం సరైనది కాదు

Image Source: pexels

కొన్నింటి కాంబినేషన్ మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపగలదు

Image Source: pexels

చాలా మందికి టీతో ఏమేం తినకూడదు అనే డౌట్ ఉంటుంది.

Image Source: pexels

టీ తాగేటప్పుడు పుల్లటి పండ్లు లేదా నిమ్మకాయతో చేసిన పదార్థాలు తినడం ఇకనుంచి మానుకోండి

Image Source: pexels

మొలకెత్తిన ధాన్యాలు, ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను కూడా టీతో పాటు తీసుకోకూడదు

Image Source: pexels

టీతో పసుపు కలిపిన పదార్థాలు తినకపోవడం మంచిది. వీటితో అనారోగ్య సమస్యలు తప్పవు.

Image Source: pexels

శనగపిండితో చేసిన పదార్థాలను టీతో పాటు ఎక్కువ మోతాదులో తినడం ఆరోగ్యానికి మంచిది కాదు

Image Source: pexels

చాల చల్లని వస్తువులు, వేడి టీ ఒకేసారి తీసుకోవడం మానుకోవాలి

Image Source: pexels

టీ తాగడానికి, భోజనం చేయడానికి మధ్య కొంత సమయం విరామం ఉంచడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తుంటారు.

Image Source: pexels

మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే డాక్టర్ సలహా తీసుకుని జాగ్రత్తలు తీసుకోండి

Image Source: pexels