నిద్రపోయే ముందు మీరు ఈ పనులు తప్పకుండా చేయండి

Published by: Shankar Dukanam
Image Source: pexels

నిద్రపోయే ముందు ఫోన్, ఇతర స్క్రీన్లకు దూరంగా ఉండాలి. తద్వారా మెదడుకు ముందుగానే కొంత విశ్రాంతి లభిస్తుంది

Image Source: pexels

రాత్రిపూట పళ్లు తోముకుని పడుకోవాలి. దీనివల్ల మీ నోరు శుభ్రంగా ఉండి తాజాగా అనిపిస్తుంది.

Image Source: pexels

నిద్రపోయే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ముఖ్యంగా రోజంతా బయట ఉండేవారు ఇది పాటించాలి

Image Source: pexels

పడుకోవడానికి ముందు గదిని ప్రశాంతంగా, సౌకర్యవంతంగా చేసుకోండి

Image Source: pexels

నిద్రపోయే ముందు కొంతసేపు బుక్ చదవండి. దీనివల్ల మనసు ప్రశాంతంగా మారి నిద్ర రావడానికి సహాయపడుతుంది

Image Source: pexels

రాత్రిపూట టీ, కాఫీ వంటి కెఫిన్ ఉన్న పానీయాలు తాగకూడదు. తద్వారా నిద్రకు ఆటంకం కలగకుండా ఉంటుంది

Image Source: pexels

నిద్రపోయే ముందు తేలికపాటి స్ట్రెచింగ్ చేస్తే మంచిది. ఇది శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధంగా ఉంచుతుంది.

Image Source: pexels

మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి కొంతసేపు బాగా శ్వాస తీసుకోండి. దీనివల్ల ఒత్తిడి తగ్గినట్లు అనిపిస్తుంది.

Image Source: pexels

ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం మంచిది. దాంతో ఏ ఇబ్బంది లేకుండా మీకు నిద్ర పడుతుంది.

Image Source: pexels