వర్షంలో తడిచిపోతే చర్మంపై దురద ఎందుకు పెరుగుతుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

వర్షాకాలంలో తేమ పెరగడంతో చెమట ఎక్కువగా వస్తుంది. దాంతో మీకు దురద వస్తుంది

Image Source: pexels

వేడి, తేమతో కూడిన వాతావరణంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది. దురద, ఎరుపుదనం వంటి సమస్యలు పెరుగుతాయి

Image Source: pexels

వర్షంలో తడి బట్టలు ఎక్కువసేపు ధరించడం వల్ల చర్మంపై మంట వస్తుంది. కొన్నిసార్లు దురద పుడుతుంది.

Image Source: pexels

సబ్బు లేదా ఇతర ఉత్పత్తులను ఎక్కువగా వాడకం వల్ల చర్మం పొడిబారి దురద పెట్టవచ్చు

Image Source: pexels

తేమ దుమ్ము లేదా ఫంగస్ కారణంగా కొందరికి చర్మంపై తరచుగా అలర్జీ వస్తుంది. దీనివల్ల చర్మంపై దురద రావచ్చు

Image Source: pexels

తొడలు, కాళ్ల మధ్య తేమ ఉండటం వల్ల దురద సమస్య ఎక్కువగా ఉండవచ్చు

Image Source: pexels

వర్షంలో తడిసిన తర్వాత శరీరాన్ని టవల్‌తో తుడుచుకోవాలి. మీ తడి బట్టలను బాగా ఆరబెట్టండి

Image Source: pexels

దురద ఉన్న చోట పదేపదే గోకడం లాంటివి చేయకూడదు. లేకపోతే చర్మంపై గాయాలు ఏర్పడవచ్చు

Image Source: pexels

దురద నిరంతరం ఉంటే లేదా దద్దుర్లు పొక్కులు, గాయాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి