దోమ కుట్టిన వెంటనే ఏం చేస్తుందో తెలుసా? అది చాలా డేంజర్!

Published by: Suresh Chelluboyina

దోమ కుట్టిందని లైట్‌గా తీసుకోవద్దు. ఈ లక్షణాల్లో ఏది కనిపించినా బీ కేర్ ఫుల్.

దీంతో మనం దోమ కుట్టిన చోటును గోకుతాం. దాని వల్ల దద్దుర్లు కూడా వస్తాయి.

దోమ కుట్టిన వెంటనే సూదిలాంటి మొనను మన శరీరంలోకి గుచ్చుతాయి.

ఆ తర్వాత తన మొననే స్ట్రాలా మార్చుకుని రక్తాన్ని పీల్చేస్తుంది.

దోమలు మనల్ని కుట్టగానే.. చర్మంలోకి తమ లాలాజలాన్ని చొప్పిస్తుంది.

లాలాజలం చేరగానే శరీరం ప్రతిస్పందిస్తుంది. దానివల్ల దురద పడుతుంది.

అయితే, దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. కొన్ని దోమల లాలాజలం పాయిజనస్ కావచ్చు.

ఒక వేళ దోమ లేదా కీటకం కరిచిన వెంటనే.. తలతిరగడం, వికారం, జ్వరం వస్తాయి.

కొందరికైతే అలర్జీ కూడా రావచ్చు. కాబట్టి, ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను కలవండి.