ఇవి తింటే గుడ్డు కంటే అధిక ప్రోటీన్లు అందుతాయని తెలుసా!

Published by: Teja Timmisetty

ప్రొటీన్ పుష్క‌లంగా అందాలంటే చాలా మంది గుడ్డు తినాలంటారు

గుడ్డులో మాత్ర‌మే కాదు, మరికొన్ని ఆహార ప‌దార్థాల్లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది

చికెన్ బ్రెస్ట్ లో గుడ్డు కంటే ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది. గ్రిల్ చేసి లేదా ఉడ‌క‌బెట్టి తినొచ్చు

గ్రీక్ యోగ‌ర్ట్ లో ప్రొటీన్, ప్రొబ‌యోటిక్స్ ఎక్కువ‌గా ఉంటాయి. గ‌ట్ హెల్త్ కి మేలు చేస్తుంది

కాటేజ్ చీజ్ లో కెసైన్ ప్రొటీన్ ఎక్కువ‌గా ఉంటుంది. ఆహారం జీర్ణం అయ్యేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

సాల్మన్ చేపల్లో ప్రొటీన్ పుష్క‌లంగా ఉంటుంది. దాంతో పాటు ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువ‌గా లభిస్తాయి

ప‌ప్పు ధాన్యాల్లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. మాంసాహారం తిన‌ని వాళ్ల‌ని ప్రొటీన్ కోసం ప‌ప్పు ధాన్యాలు తినాలంటారు

సోయా ప‌న్నీర్ దీన్నే టోఫు అంటారు. దీంట్లో గుడ్డు కంటే ప్రొటీన్ ఎక్కువ‌గా ఉంటుంది.

గుమ్మ‌డి గింజ‌లు టేస్టీగా ఉంటాయి. వీటిలో ఆరోగ్య‌క‌ర‌మైన ఫ్యాట్స్, ప్రొటీన్స్ అధికంగా ఉంటాయి.

Image Source: Pexels