బేరీ (పియర్స్) కాయలు చాలా రుచిగా ఉంటాయి. రుచి మాత్రమే కాదు.. దాంట్లో చాలా పోషకాలు కూడా ఉన్నాయి. బేరీకాయలు తింటే ఎలాంటి పోషకాలు అందుతాయో చూద్దాం. బేరీకాయల్లో విటమిన్ సి, కే పుష్కలంగా ఉంటాయి. వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి సెల్స్ ని కాపాడి.. క్యాన్సర్ రాకుండా చేస్తాయి. బేరీకాయలు ఆహారాన్ని త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. బేరీకాయలు ఇమ్యూనిటీని పెంచ్తాయి. దాంతో రోగాల బారినపడరు. ఈకాయలు రోజు తింటే గుండె జబ్బులురావు. బీపీ కంట్రోల్ లో ఉంటుంది. బేరీకాయల్లో డైటరీ ఫ్యాక్టర్ ఎక్కువ. దీంతో హెల్దీగా ఉంటాం. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఏబీపీని ఫాలో అవ్వండి.