వానాకాలంలో ఇవి అస్సలు తీసుకోవద్దు, తప్పక పాటించాలి వార్షాకాలం వచ్చిందంటే చాలు కొత్త కొత్త ఇన్ ఫెక్షన్ల బారినపడతాం అందుకే ఈ కాలంలో కొన్ని రకాల పానియాలు తాగకపోవడం మంచిది ఫ్రూట్ జ్యూస్ తాగకూడదు. ముఖ్యంగా తొక్క తీయని పండ్లలో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది నీటిని వేడిచేసి తాగితే మంచిది. జలుబు, తలనొప్పి దూరమవుతాయి కోల్డ్ కాఫీ లాంటి చల్లటి పదార్థాలు తాగితే టెంపరేచర్ తగ్గి జ్వరాలు వస్తాయి ఈ సీజన్‌లో కూల్ డ్రింక్స్ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి పచ్చిపాలు ఒంట్లో బ్యాక్టీరియాని పెరిగేలా చేస్తాయి. చల్లగా తాగకపోవడం బెటర్ మద్యపానం వల్ల ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. దాంతో త్వరగా అనారోగ్యం బారిన బారినపడతారు. డాక్టర్‌కు దూరంగా ఉండాలంటే, మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఏబీపీని ఫాలో అవ్వండి.