రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో ఒంటె పాలను ఉపయోగిస్తారు.



అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఒంటె పాలలో 3 శాతం మాత్రమే కొవ్వు పదార్థాలు .



మిగతా జంతువుల పాలతో పోల్చితే ఒంటె పాలలో షుగర్స్, కొలెస్ట్రాల్ తక్కువ.



పొటాషియం, ఐరన్, కాపర్, మెగ్నీషియం, కాల్షియంతో పాటు ఏ, బీ, సీ, డీ, ఈ, విటమిన్లు ఉంటాయి.



ఒంటె పాలలో ఫ్యాక్టో ఫెలిన్ అనే మూలకం క్యాన్సర్ తో పోరాడే శక్తిని ఇస్తుంది.



డయాబెటిస్ రోగులకు ఒంటె పాలు బాగా పనిచేస్తాయి. ఒకలీటరు ఒంటె పాలు 82 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం.



ఆవులు, గేదెలతో పోల్చినప్పుడు ఒంటెలు తక్కువ పాలిస్తాయి.