బీపిని కంట్రోల్ చేసే 5 పానీయాలు, డోన్ట్ మిస్ ఈ రోజుల్లో చాలామంది రక్తపోటుతో బాధపడుతున్నారు. ఇది ఒక్కసారి వచ్చిందంటే.. కంట్రోల్ చెయ్యడం అంత ఈజీ కాదు. అయితే, ఈ 5 రకాల.. పానీయాలతో బీపీని కంట్రోల్ చేయొచ్చట. గ్రీన్ టీ: ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ బ్లడ్ ప్రెజర్‌ను తగ్గిస్తుంది. బీట్ రూట్ జ్యూస్: నైట్రెట్స్ ఎక్కువగా ఉండే బీట్‌రూట్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. టమోటా జ్యూస్: ఇందులో పొటాషియం ఎక్కువ. ఇది రక్త పోటును నియంత్రిస్తుంది. దానిమ్మ జ్యూస్: ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొవ్వు తక్కువగా ఉండే పాలు కూడా రక్తపోటు బాధితులకు మేలు చేస్తాయి. గమనిక: డాక్టర్ సలహాలు సూచనల తర్వాతే ఇవి పాటించాలని మనవి.