ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా? అయితే విట‌మిన్ D త‌గ్గిన‌ట్లే!

విట‌మిన్ D లోపం ఉంటే ఎముక‌లు ఫ్రాక్చ‌ర్ అయ్యే అవ‌కాశం ఎక్కువ‌.

విట‌మిన్ D త‌గ్గితే.. తొంద‌ర‌గా నీర‌సం రావ‌డం, అల‌సిపోవ‌డం జ‌రుగుతుంది.

ఎముక‌లు బ‌ల‌హీన‌ప‌డి నొప్పులు వ‌స్తాయి. ముఖ్యంగా కాళ్లు, వెన్నెముక‌, మోచేతులు.

తొడ‌లు, మెడ‌, భుజం భాగాల్లో నొప్పులు ఎక్కువ‌గా ఉంటాయి.

విట‌మిన్ D లోపం ఉంటే డిప్ర‌ష‌న్ ఎక్కువ అవుతుంది. ఈ విష‌యం చాలా స్ట‌డీస్ లో బ‌య‌ట‌ప‌డింది.

దెబ్బ‌లు త‌గిలితే తొంద‌ర‌గా మాన‌వు. ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది.

విట‌మిన్ D లోపం ఉన్న‌వాళ్ల‌లో జుట్టు కూడా విప‌రీతంగా ఊడిపోతుంది.

ఇమ్యూనిటీ త‌గ్గిపోవ‌డం వ‌ల్ల త‌ర‌చూ అనారోగ్యం బారిన‌ప‌డ‌తారు.

Image Source: Pexels

నోట్: ఈ వివరాలు మీ అవగాహన కోసమే. ఎలాంటి సందేహాలున్నా డాక్టర్‌ను సంప్రదించగలరు.