డెంగ్యూ ఫీవర్ - ప్లేట్‌లెట్ల సంఖ్య పెరగాలంటే ఇవి తినండి

Published by: Suresh Chelluboyina
Image Source: Pexels

ఉభయ రాష్ట్రాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. మరోవైపు వ్యాధులూ విజృంభిస్తున్నాయి.

Published by: Suresh Chelluboyina

ముఖ్యంగా డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజలను వణికిస్తున్నాయి.

Published by: Suresh Chelluboyina

డెంగ్యూ వల్ల కలిగే ప్రధాన ముప్పు.. ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోవడం.

Published by: Suresh Chelluboyina

ఈ పరిస్థితిని వైద్యపరిభాషలో థ్రోంబోసైటోపెనియా (Thrombocytopenia) అంటారు.

Published by: Suresh Chelluboyina

ప్లెట్‌లెట్ల సంఖ్య బాగా తగ్గిపోతే శరీరంలో రక్తస్రావం జరుగుతుంది. అది మరణానికి దారితీయొచ్చు.

Published by: Suresh Chelluboyina

ప్లెట్‌లెట్స్ పెంచే ఆహారాల్లో ముఖ్యమైనది బొప్పాయి ఆకులు.

Published by: Suresh Chelluboyina

దానిమ్మపండులో ఉండే యాంటీఆక్సిడెంట్లు సైతం ప్లెట్‌లెట్ల సంఖ్యను పెంచుతాయి.

Published by: Suresh Chelluboyina

పాలకూర కూడా ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుతుంది.

Published by: Suresh Chelluboyina

గుమ్మడి కాయ, బీట్‌రూట్, క్యారెట్, కివి, ఉసిరి కూడా ప్లేట్‌లెట్ల సంఖ్య పెంచుతాయి.

Published by: Suresh Chelluboyina
Image Source: Pexels