పొద్దున్న లేచి నీళ్లు తాగడం వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. లాభాల విషయానికొస్తే.. బరువు తగ్గుతాం. ఆహారం తొందరగా అరుగుతుంది. నిద్రలో శరీరం హైడేట్రెడ్ గా ఉంటుంది. విషపదార్థాలను పొద్దున్నే బయటికి పంపుతుంది. నష్టాల విషయానికొస్తే ఎక్కువగా నీళ్లు తాగితే కిడ్నీల మీద ఎఫెక్ట్ పడి ఎక్కువసార్లు మూత్రం వస్తుంది. ఎక్కువగా నీరు తాగితే ఎక్కువగా మూత్రం వస్తుంది. దీంతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. పదే పదే యూరిన్ కి వెళ్లడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి కడుపు నొప్పి రావడం, వాంతులు అవ్వడం లాంటివి జరుగుతాయి. కొత్తగా ఏదైనా హైడ్రేషన్ ట్రీట్మెంట్ మొదలుపెట్టేముందు డాక్టర్ ని కలవాలి. వెయిట్ లాస్ అవ్వాలంటే.. నీళ్లు సరిగ్గా తాగాలి. దాంతోపాటు వ్యాయామం, డైట్ కూడా పాటించాలి. Image Credits: Pexels