Image Source: pexels

విటమిన్ ఎ లోపించిందా? మీరు ఈ ఫుడ్ తీసుకోండి

బీటా కెరాటిన్ పుష్కలంగా ఉన్న స్వీట్ పొటాటోలో విటమిన్ ఎ ఉంటుంది. తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది

పాలకూరలో బీటా కెరాటిన్, లుటీన్ అధికంగా ఉంటుంది. కంటి ఆరోగ్యానికి, రోగనిరోధక పనితీరుకు మేలు చేస్తాయి.

కాలేలో ఉండే బీటా కెరాటిన్ చర్మాన్ని కాపాడేందుకు, కళ్లకు మేలు చేస్తుంది.

క్యారెట్ తింటే మీకు విటమిన్ ఏ అందుతుంది, దాంతో కంటిచూపు సమస్యలు సైతం దూరమవుతాయి

క్యారెట్ నిత్యం డైట్లో చేర్చుకున్నట్లయితే ఇమ్యూనిటిని పెంచడంలో దోహదం చేస్తుంది



మామిడిపండ్లలోనూ విటమిన్ ఎ ఉంటుంది. సీజన్ లో తినడం ద్వారా చర్మాన్ని మెరిచేలా చేస్తాయి.

క్యాప్సికంలో బీటా కెరోటిన్ , విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

Image Source: pexels

బటర్నట్ స్వ్కాష్ లో అధికంగా లభించే బీటా కెరోటిన్ శరీరానికి విటమిన్ ఎ అందిస్తుంది