చాలా మంది పెరుగు పలానా టైంలో తినకూడదు అని చెబుతుంటారు

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారత వంటకాలలో ఒక ముఖ్యమైన భాగం పెరుగు. ఇది రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది

Image Source: pexels

తరచుగా ప్రజల మనస్సులో ఒక ప్రశ్న వస్తుంది. పెరుగు ఎప్పుడు తినాలి అని డౌట్ వస్తుంది

Image Source: pexels

సరైన సమయం, సరైన పద్ధతిలో పెరుగు తినడం వల్ల దాని ప్రయోజనాలు పెరుగుతాయి. ఏ సమయంలో తింటే నష్టాలు కలుగుతాయి.

Image Source: pexels

పెరుగులో ప్రోటీన్ కాల్షియం విటమిన్ B12, ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తాయి

Image Source: pexels

పెరుగు మీ ఉదరానికి చల్లదనాన్ని ఇస్తుంది. రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. మీ చర్మం, జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది

Image Source: pexels

పెరుగు తినడానికి సరైన సమయం పగలు.. మీరు మధ్యాహ్నం భోజనంతో పాటు తినవచ్చు. శరీరం జీర్ణక్రియ చాలా బలంగా ఉంటుంది దీనివల్ల పెరుగు సులభంగా జీర్ణమవుతుంది

Image Source: pexels

వేసవిలో పెరుగు తినడం చాలా మంచిది. ఇది కడుపునకు చల్లదనాన్ని ఇస్తుంది. డీహైడ్రేషన్ నుండి కూడా రక్షిస్తుంది

Image Source: pexels

రాత్రిపూట పెరుగు తినడం వల్ల కఫం, జలుబు దగ్గు సమస్య పెరగవచ్చు. రాత్రిపూట పెరుగు తినవద్దు. లేకపోతే తగ్గించాలి.

Image Source: pexels

కొందరికి ఖాళీ కడుపుతో పెరుగు తినడం వల్ల ఎసిడిటీ సమస్య లేదా కడుపులో అసౌకర్యం కలగవచ్చు

Image Source: pexels