జెర్రీ కరిస్తే ఏం చేయాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

జెర్రీ ఒక చిన్న జీవి. కానీ జెర్రి కరిస్తే బాగా నొప్పి వస్తుంది. చిమ చిమ అంటుంది

Image Source: pexels

జెర్రి కరిస్తే సాధారణంగా ప్రాణాంతకం కాదు కానీ మీకు తీవ్రమైన మంట, వాపు, అసౌకర్యం కలగవచ్చు

Image Source: pexels

జెర్రి కరిస్తే మీరు నిర్లక్ష్యం చేయవద్దు. సరైన సమయంలో ప్రథమ చికిత్సతో పాటు జాగ్రత్తలు అవసరం

Image Source: pexels

జెర్రి కుట్టినప్పుడు తీవ్రమైన మంట వస్తుంది. నొప్పి, వాపుతో పాటు దురద లేదా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి

Image Source: pexels

జెర్రి కరిచినప్పుడు ముందుగా గాయాన్ని సబ్బు, శుభ్రమైన నీటితో బాగా కడగాలి

Image Source: pexels

వాపు వచ్చినప్పుడు చల్లటి నీటితో లేదా ఐస్‌తో కాపడం పెట్టాలి. దీనివల్ల నొప్పి తగ్గుతుంది

Image Source: pexels

బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి రక్షణ కోసం గాయంపై యాంటీసెప్టిక్ క్రీమ్ లేదా లిక్విడ్ పూయండి

Image Source: pexels

పసుపు లేదా వేప లేపనం పూయడం ద్వారా వాపు, ఇన్ఫెక్షన్ తగ్గుతుంది

Image Source: pexels

మీకు నొప్పి ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి

Image Source: pexels