ఆధునిక జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరికీ నడుము నొప్పి వస్తుంది

ముఖ్యంగా మహిళలలో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి

నడుము నొప్పిని తగ్గించడానికి మీరు ఇంటి చిట్కాలను చేయవచ్చు

గోరువెచ్చని నీటి సంచితో 15, 20 నిమిషాల పాటు కాపడం పెట్టండి

ప్రతిరోజూ యోగా చేయడం వల్ల నడుము కండరాలు బలపడతాయి

చాలాసేపు ఒకే స్థితిలో కూర్చోవడం మానుకోండి

కూర్చున్నప్పుడు నడుముకు సరైన మద్దతు ఇచ్చే కుర్చీని ఉపయోగించండి

సమంగా ఉండే పరుపును, రైన దిండును ఉపయోగించండి

భారమైన వస్తువులను ఎత్తేటప్పుడు మోకాళ్ళను వంచి సరైన పద్ధతిని అనుసరించండి

నడుముకు తేలికపాటి మసాజ్ చేయడం వల్ల కండరాలకు విశ్రాంతి లభిస్తుంది