మీ ఊపిరితిత్తులను ఇలా డిటాక్స్ చేయండి

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ప్రతిరోజు 20 నుండి 30 నిమిషాలు నడవడం సైక్లింగ్ తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల ఊపిరితిత్తులు పూర్తిగా చురుకుగా ఉంటాయి

Image Source: pexels

లోతైన శ్వాస వ్యాయామాలు ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచడానికి సహాయపడతాయి

Image Source: pexels

ధూమపానానికి దూరంగా ఉండటం ఊపిరితిత్తుల రక్షణకు అత్యంత ముఖ్యం

Image Source: pexels

తగినంత నీరు త్రాగడం వల్ల శ్వాసనాళంలో ఉండే కఫం తగ్గడానికి సహాయపడుతుంది

Image Source: pexels

యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ప్రయోజనకరం

Image Source: pexels

దుమ్ము కాలుష్య ప్రాంతాలలో బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం మంచి అలవాటు

Image Source: pexels

ఇంట్లో స్వచ్ఛమైన గాలి ఉండేలా చూసుకోవడానికి క్రమం తప్పకుండా శుభ్రం చేయండి

Image Source: pexels

తగినంత నిద్ర , సమతుల్య జీవనశైలి కూడా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది

Image Source: pexels

రోజువారీ చిన్న చిన్న అలవాట్లను పాటించడం ద్వారా మీరు దీర్ఘకాలం పాటు మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు

Image Source: pexels