మన రక్తంలో ఎంత ఐరన్ ఉంటుంది ?

Published by: Raja Sekhar Allu
Image Source: Pexels

మన రక్తంలో ఎంత ఐరన్ ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా

Image Source: Pexels

శరీరంలో ఉండే ఈ ఐరన్ ఆక్సిజన్ను ప్రతి అవయవానికి చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది

Image Source: pixabay

ఐరన్ లోపం వల్ల బలహీనత, అలసట , రక్తహీనత వంటి సమస్యలు రావచ్చు

Image Source: Pexels

అసలు మన శరీరంలో ఎంత ఐరన్ ఉంటుందో తెలుసుకోండి

Image Source: Pexels

ఒక ఆరోగ్యకరమైన యువకుడి శరీరంలో సగటున 3 నుండి 5 గ్రాముల ఐరన్ ఉంటుంది

Image Source: pixabay

శరీరంలోని ఎక్కువ భాగం ఐరన్ హిమోగ్లోబిన్‌లో ఉంటుంది ఇది ఎర్ర రక్త కణాలలో ఒక భాగం

Image Source: pixabay

హిమోగ్లోబిన్ ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ను తీసుకుని శరీరమంతటికీ చేరవేస్తుంది

Image Source: pinterest

ఐరన్ లోపం వల్ల ర శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు

Image Source: Pexels

ఐరన్ పుష్కలంగా ఉండే సమతుల్య ఆహారం, అవసరమైతే డాక్టర్ సలహా మేరకు పరీక్షలు చేయించుకోవడం అవసరం

Image Source: Pexels