ఈ పది లక్షణాలు కనిపిస్తే విటమ్ డీ లోపం ఉన్నట్లే !

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

శరీరంలో విటమిన్ డి లోపం ఉన్నప్పుడు తరచుగా అలసట అనిపించవచ్చు

Image Source: pexels

ఎముకలు , కీళ్ళలో నిరంతర నొప్పి దీనికి ఒక సాధారణ లక్షణం కావచ్చు

Image Source: pexels

కండరాల బలహీనత లేదా నొప్పి కూడా విటమిన్ డి లోపం వల్ల సంబంధం కలిగి ఉండవచ్చు

Image Source: pexels

చిన్న చిన్న విషయాలకే బలహీనంగా నిస్సత్తువగా అనిపించడం కూడా ఒక సంకేతమే

Image Source: pexels

పదే పదే అనారోగ్యం పాలవడం బలహీనమైన రోగనిరోధక శక్తికి సూచన కావచ్చు

Image Source: pexels

గాయాలు మానడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టడం కూడా విటమిన్ డి లోపంతో ముడిపడి ఉండవచ్చు

Image Source: pexels

జుట్టు ఎక్కువగా రాలడం కొందరిలో దీనికి సంకేతం కావచ్చు

Image Source: pexels

మూడ్ బాగాలేకపోవడం లేదా విచారంగా అనిపించడం కూడా దీనికి సంబంధించినది కావచ్చు

Image Source: pexels

ఎముకలు త్వరగా విరగడం లేదా బలహీనపడటం తీవ్రమైన లోపానికి సంకేతం కావచ్చు

Image Source: pexels

అలాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ సలహా తీసుకుని పరీక్ష చేయించుకోవడం అవసరం

Image Source: pexels