1 అంగుళం బైసెప్స్ పెంచడానికి ఎంత సమయం పడుతుంది ?

Published by: Raja Sekhar Allu
Image Source: pexel

1 అంగుళం కండరాలు పెంచడానికి సాధారణంగా 2 నుండి 6 నెలలు పట్టవచ్చు

Image Source: pexel

మీరు కొత్తవారైతే ఫలితం 2 నుండి 3 నెలల్లో కనబడవచ్చు

Image Source: pexel

ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల కండరాలు వేగంగా పెరుగుతాయి

Image Source: pexel

బైసెప్స్ కు సరైన వ్యాయామం చేయడం అవసరం

Image Source: pexel

ప్రతిరోజూ తగినంత మోతాదులో ప్రోటీన్ తీసుకోవడం కూడా అవసరం

Image Source: pexel

అలాగే మంచి నిద్ర కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది

Image Source: pexel

ప్రతి వారం నెమ్మదిగా బరువు పెంచుతూ వ్యాయామం చేయండి

Image Source: pexel

సమతుల్య ఆహారం , రోజువారీ వ్యాయామంతో మెరుగైన ఫలితాలు వస్తాయి

Image Source: pexel

బైసెప్స్ పెరగడానికి పట్టే సమయం ప్రతి వ్యక్తి శరీరం , కృషిపై ఆధారపడి ఉంటుంది

Image Source: pexel