రోజూ 30 పుష్అప్స్ చేస్తే ఏం జరుగుతుంది?

Published by: Khagesh
Image Source: pexel

రోజుకు 30 పుష్అప్లు చేయడం వల్ల బాడీ స్ట్రాంగ్ అవుతుంది.

Image Source: pexel

దీనివల్ల ఛాతీ, భుజాలు, ట్రైసెప్స్ కండరాలు బలపడతాయి

Image Source: pexel

ప్రతిరోజు అభ్యాసం వలన కండరాలు స్ట్రాంగ్ అవుతాయి.

Image Source: pexel

కేలరీలను బర్న్ చేయడానికి కూడా సహాయపడవచ్చు

Image Source: pexel

శరీర ఫిట్‌నెస్, స్టామినా మెరుగుపడుతుంది

Image Source: pexel

సరియైన పద్ధతిలో పుషప్స్ చేయడం వల్ల శరీర పోస్చర్‌ మెరుగుపడుతుంది

Image Source: pexel

ఇప్పుడిప్పుడే ఎక్సర్‌సైజ్ మొదలు పెట్టిన వారికి ఇది మంచి వ్యాయామం కావచ్చు

Image Source: pexel

మంచి ఫలితాల కోసం మంచి ఆహారం, నిద్ర కూడా అవసరం

Image Source: pexel

పుష్అప్‌లు సరిగా చేయకపోతే భుజం లేదా మణికట్టులో నొప్పి రావచ్చు

Image Source: pexel