6 గంటల కంటే తక్కువ నిద్రపోతే ఏ సమస్యలు వస్తాయి

Published by: Shankar Dukanam
Image Source: Pinterest

నిద్రలేమి వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు, కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి

Image Source: Pinterest

మీ రక్తపోటు (BP) పెరుగుతుంది

Image Source: pexels

తక్కువ నిద్రపోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వం ప్రభావితం అవుతుంది

Image Source: pexels

శరీరంలో గ్లూకోజ్ స్థాయి అదుపుతప్పి అది నేరుగా డయాబెటిస్ కు దారితీస్తుంది.

Image Source: pexels

నిద్ర సరిపోకపోవడం వల్ల నియంత్రించే హార్మోన్లు లెప్టిన్, ఘ్రెలిన్ అస్తవ్యస్తం అవుతాయి.

Image Source: Pexels

దీనివల్ల వేయించిన, అధిక కేలరీల ఆహారం తినాలనే కోరిక పెరుగుతుంది.

Image Source: Pexels

తక్కువ నిద్రపోతే శరీరానికి హానికరమైన క్రిములు, వైరస్‌లతో పోరాడే సామర్థ్యం తగ్గిపోతుంది

Image Source: Pexels

తగినంత నిద్ర లేకపోవడం వల్ల మూడ్ స్వింగ్స్ మారే ప్రమాదం పెరుగుతుంది.

Image Source: Pinterest

నిద్ర సరిపోకపోతే మతిమరుపు వచ్చే ప్రమాదం ఉంది.

Image Source: Pinterest