Image Source: pexels

సోయాపాలు, బాదంపాలు, కొబ్బరిపాలు వంటి వాటిల్లో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది.

మిల్లెట్స్ లో విటమిన్ B12 ఉంటుంది. ఈ పోషకాలు తీసుకుంటే శాకాహారులకు B12 అందుతుంది.

పెరుగు శాకాహారులకు సూపర్ ఫుడ్. ఇందులో B12 పుష్కలంగా ఉంటుంది.

రోజుకో కప్పు పెరుగు తింటే 28శాతం B12 లభిస్తుంది.

పాలు, చీజ్, పెరుగు, ఇతర పాల ఉత్పత్తుల్లో విటమిన్ B12 ఉంటుంది.

జపనీస్ వంటకం నోరిలో B12 పుష్కలంగా ఉంటుంది.

ప్రతిరోజూ కేవలం 4గ్రాముల నోరి తింటే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.