మీ కాళ్లలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? ఇదే కారణం కాళ్లపై కనిపించే అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. మీ కాళ్లలో నిరంతరం నొప్పి ఉన్నట్లు అనిపిస్తే అది కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల కావచ్చు. అధిక కొలెస్ట్రాల్ కారణంగా గోర్లు తెలుపు లేదా పసుపు రంగులోకి మారుతాయి. కొలెస్ట్రాల్ పెరుగుతే కొంతమందికి కాళ్లపై పెద్ద దురద కూడా వస్తుంది. కాలి చర్మం రంగు మారినట్లు , బొటనవేలు చర్మం రంగు మారుతున్నట్లయితే అధిక కొలెస్ట్రాల్ వల్ల కావచ్చు. కొన్నిసార్లు అధిక కొలెస్ట్రాల్ స్థాయిల వల్ల కూడా చీలమండల వాపు వస్తుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉంటే కాళ్లపై మంటలు కూడా వస్తాయి. అధిక కొలెస్ట్రాల్ ఉంటే వారి పాదాలపై చల్లగా అనిపిస్తుంది. (గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి)