Image Source: pexels

చేపలు: ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి.

Image Source: pexels

ఓట్ మీల్: గుండె జబ్బులపై పోరాడుతుంది. ఇందులో కార్బొహైడ్రేట్లు ఉంటాయి. మధ్యాహ్నం తీసుకుంటే మంచిది.

Image Source: pexels

అవకాడో: ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఫైబర్, పొటాషియం, విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది.

Image Source: pexels

వాల్నట్స్: ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ పెంచుతాయి.

Image Source: pexels

గ్రీక్ యోగర్ట్: ఇందులో ప్రొబయెటిక్స్, రోగనిరోధకశక్తిని పెంచే బ్యాక్టీరియా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Image Source: pexels

గుడ్లు: ఇందులో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Image Source: pexels

కివి: నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. పొటాషియం, ఫైబర్ కు మంచి మూలం.

Image Source: pexels

చిలగడ దుంపలు: ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.

Image Source: pexels

(గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి)