Image Source: Pexels

కొంత‌మందికి ప‌ర‌గడుపున ఏం తిన్నా పడదు. కానీ, అలాంటి వారు కొన్ని ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది.

Image Source: Pexels

చాలామంది టిఫిన్‌కు బ‌దులుగా ఫ్రూట్స్, జ్యూస్ తీసుకుంటారు. అలాంటి వాళ్లు ఆరోగ్యంగా ఉంటారు.

Image Source: Pexels

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.

Image Source: Pexels

పుచ్చ‌కాయ‌లొ 90 శాతం నీరు ఉంటుంది. పొద్దున్నే లేవ‌గానే తింటే హైడ్రేటెడ్ గా ఉంటాం.

Image Source: Pexels

అర‌టిపండులోని పొటాషియం, కార్బోహైడ్రేట్లు కండరాల పనితీరుని మెరుగుప‌రుస్తాయి. గుండెకి మేలు చేస్తాయి.

Image Source: Pexels

యాపిల్ జీర్ణక్రియ‌కు సహాయపడుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది. బ్రెయిన్ యాక్టివ్ చేస్తుంది.

Image Source: Pexels

కివిలో విట‌మిన్ - C ఎక్కువ‌. ఇది జీర్ణక్రియ‌కి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది.

Image Source: Pexels

ఆరెంజ్‌లో కూడా విట‌మిన్-C ఎక్కువ‌గా ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచి, బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

Image Source: Pexels

విటమిన్ సి, మాంగనీస్ ఉన్నాయి. రోగనిరోధక వ్యవస్థ, ఎముకలని బలోపేతం చేస్తుంది. ఉబ్బరం త‌గ్గిస్తుంది.

Image Source: Pexels

బొప్పాయి జీర్ణ క్రియ‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. జీర్ణవ్యవస్థ సజావుగా ఉండేలా చూస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది.