Image Source: Pexels

క్యారెట్‌లో విట‌మిన్ - A పుష్క‌లంగా ఉంటుంది. ఫైబ‌ర్, యాంటీఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి.

Image Source: Pexels

చిలగడదుంపలో విట‌మిన్ - Aతో పాటు ఫైబ‌ర్, ఇత‌ర పోష‌కాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

Image Source: Pexels

పాల‌కూర‌లో విట‌మిన్ - A ఎక్కువ‌గా ఉంటుంది. శరీరానికి అవసరమైన ఐర‌న్, మిన‌ర‌ల్స్ అందిస్తుంది.

Image Source: Pexels

కాలేలో విటమిన్ Aతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్, ఇన్ల్ఫ‌మేట‌రీ ప్రాప‌ర్టీస్ ఉంటాయి.

Image Source: Pexels

మామిడిపండ్లు రుచిక‌రం మాత్ర‌మే కాదు.. పోష‌కాల‌కు నెల‌వు కూడా. మామిడిపండు తింటే శ‌రీరానికి విట‌మిన్ - ఏ అందుతుంది.

Image Source: Pexels

యాప్రికాట్ లో విట‌మిన్ - సీ, విట‌మిన్ - ఏ రెండూ ఎక్కువ‌గా ఉంటాయి.

Image Source: Pexels

బొప్పాయిలో విట‌మిన్ - ఏ తో పాటు.. విట‌మిన్ - సీ, ఇంకా ఎన్నో పోష‌కాలు ఉంటాయి.

Image Source: Pexels

టొమాటో తిన‌డం వ‌ల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. కంటి చూపు మెరుగుప‌డుతుంది.

Image Source: Pexels

బ్రొకోలీలో విటమిన్ A, C, K ఉంటాయి. యాంటీఆక్సిడెంట్స్ కూడా పుష్క‌లంగా ల‌భిస్తాయి.

Image Source: Pexels

క‌ర్బుజ పండులో కూడా విట‌మిన్ - A పుష్కలం.