Image Source: pexels

రోజువారీ ఆహారంలో చేపనూనెను చేర్చుకుంటే అద్భుత ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. అవేంటో చూద్దాం.

Image Source: pexels

చేపనూనెలో ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Image Source: pexels

ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరులో కీలకపాత్ర పోషిస్తాయి.

Image Source: pexels

చేపనూనెను క్రమం తప్పకుండా తీసుకుంటే జ్ఞాపకశక్తిని మెరుగుపడుతుంది.

Image Source: pexels

కంటి ఆరోగ్యం కాపాడుకోవడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం.

Image Source: pexels

చర్మ ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఇందులో ఉంటాయి.

Image Source: pexels

మానసికస్థితి ఆరోగ్యం మెరుగుదలతోపాటు న్యూరోట్రాన్స్మిటర్ పనితీరుకు సపోర్టు చేస్తుంది.

Image Source: pexels

(గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి)