Image Source: pexels

ఆకుకూరలు, పాలకూరలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.

Image Source: pexels

దోసకాయలు, కీరాలో నీటి కంటెంట్ ఎక్కువ జీరో క్యాలరీలు ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు అధిక మొత్తంలో ఉంటాయి.

Image Source: pexels

సెలేరీలో నీటి కంటెంట్ ఎక్కువ క్యాలరీలు తక్కువగా ఉంటాయి. సలాడ్స్ లో జోడించుకోవచ్చు.

Image Source: pexels

గుమ్మడికాయలో క్యాలరీలు ఉండవు. పొటాషియం, విటమిన్లు, ఉంటాయి.

Image Source: pexels

పోషకాలతో నిండిన బ్రోకలీలో తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ ఉంటుంది.

Image Source: pexels

టమోటాలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.

Image Source: pexels

బెల్ పెప్పర్స్ లో తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

Image Source: pexels

లీఫీ గ్రీన్ వెజిటెబుల్ లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫొలేట్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.

Image Source: pexels

(గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి)