Image Source: pexels

విటమిన్ A లోపిస్తే చర్మంపై దద్దుర్లు, చికాకు, వాపు ఏర్పడతాయి. తామర కూడా రావచ్చు.

విటమిన్ A తక్కువగా ఉంటే పొడికళ్లు, రేచీకటి, దృష్టిలోపం వంటి సమస్యలు వస్తాయి.

శరీర పెరుగుదలను నిలిపివేస్తుంది. పిల్లల్లో విటమిన్ A లోపం శారీరక అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది.

విటమిన్ A రోగనిరోధకశక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తరచుగా ఇన్ఫెక్షన్లు వస్తాయి.

విటమిన్ A లోపిస్తే గాయం నెమ్మదిగా నయం అవుతుంది.

నిరంతరం అలసట వేధిస్తుంటే విటమిన్ A లోపమని గ్రహించాలి.

విటమిన్ A లోపం వల్ల వంధ్యత్వం సంభవిస్తుంది.

మీరు అకస్మాత్తుగా బరువు తగ్గితే అది విటమిన్ A లోపానికి సంకేతం కావచ్చు.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.